మహిళలకు ఆకాశమే హద్దు: బాబు
close

తాజా వార్తలు

Published : 08/03/2021 10:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహిళలకు ఆకాశమే హద్దు: బాబు

అమరావతి: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు రాష్ట్రంలోని మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అన్ని రంగాల్లో ఆకాశమే హద్దుగా మహిళలు ఎదుగుతున్నారన్నారు. స్త్రీ సమానత్వం, సాధికారతే సమాజ ప్రగతికి మూలమని ఆయన అన్నారు. స్త్రీ ప్రగతిని ఓర్వలేని అహంకార నేతల పాలన నడుస్తోందని తెదేపా కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేశ్‌ అన్నారు. అందుకే ఎన్నికల్లో పోటీ చేస్తోన్న మహిళలపై దాడులు చేస్తున్నారని తెలిపారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని