close

తాజా వార్తలు

Published : 02/09/2020 20:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పవన్‌ అరుదైన ఫొటోలు.. కొడుకుతో నిషా డ్యాన్స్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: పవన్‌కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మహేశ్‌బాబు, అల్లు అర్జున్‌, సాయితేజ్‌, నాగబాబు ఇలా పలువురు సెలబ్రిటీలు పవన్‌తో దిగిన ఫొటోలను షేర్‌ చేశారు. నిషా అగర్వాల్‌ తన కుమారుడితో కలిసి డ్యాన్స్‌ చేసిన ప్రత్యేక వీడియోను పంచుకున్నారు. ఇలా మన సెలబ్రిటీలు ఏయే ఆసక్తికర పోస్టులు పంచుకున్నారో చూసేయండి.













Tags :

సినిమా

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని