క్వారంటైన్‌లో చరణ్‌.. న్యూ ఇయర్‌లో సమంత గిఫ్ట్‌
close

తాజా వార్తలు

Published : 30/12/2020 01:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

క్వారంటైన్‌లో చరణ్‌.. న్యూ ఇయర్‌లో సమంత గిఫ్ట్‌

* మెగా హీరో రామ్‌చరణ్‌ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం ఆయన క్వారంటైన్‌లో ఉన్నారు. ఆయన సతీమణి ఉపాసన కరోనా టెస్ట్‌ చేయించుకోగా నెగెటివ్‌గా తేలింది. అయినా పాజిటివ్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ఇద్దరూ క్వారంటైన్‌లో ఉన్నారు.

* వీలైనంత త్వరగా 2020ని control-alt-delete చేసి, కొత్త సంవత్సరాన్ని ప్రారంభించాలని ఉందని కథానాయిక పాయల్‌ రాజ్‌పూత్‌ పేర్కొంది.

* రవితేజ కథానాయకుడిగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘క్రాక్‌’. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో రవితేజ తన డబ్బింగ్‌ మొదలుపెట్టారు.

* సమంత కీలక పాత్రలో నటించిన వెబ్‌ సిరీస్‌ ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. కొత్త ఏడాది ఓ బహుమతితో రాబోతున్నట్లు చెప్పారు. 

* మంచు లక్ష్మి ట్రెండీ దుస్తుల్లో తళుక్కున మెరిశారు. అందుకు సంబంధించిన వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ఇలా మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్‌డేట్‌లు మీకోసం..Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని