సుమక్క+వంటలక్క.. నాగబాబు స్ఫూర్తి
close

తాజా వార్తలు

Published : 16/10/2020 02:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సుమక్క+వంటలక్క.. నాగబాబు స్ఫూర్తి

సోషల్‌లుక్‌: మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలు

* కరోనాను జయించిన నటుడు నాగబాబు ప్లాస్మాదానం చేశారు. ఈ సందర్భంగా ఆయనను అభినందిస్తూ అగ్ర కథానాయకుడు చిరంజీవి వీడియోను పంచుకున్నారు.

* యువ కథానాయకుడు నాని తన తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు.

* వ్యాఖ్యాత సుమ, బుల్లితెర నటి దీప (కార్తీక దీపం వంటలక్క) కలిసి దిగిన ఫొటోను పంచుకున్నారు.

* ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్‌ఖాన్‌ నటిస్తున్న ‘రాధే’ షూటింగ్‌ పూర్తయింది. ఈ సందర్భంగా ఓ స్పెషల్ వీడియోను చిత్ర బృందం షేర్‌ చేసింది.

* ఆమీర్‌ఖాన్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘లాల్‌ సింగ్‌ చద్దా’లో కరీనా పాత్రకు సంబంధించిన చిత్రీకరణ కూడా పూర్తయినట్లు చిత్ర బృందం తెలిపింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని