
తాజా వార్తలు
సంక్రాంతి వేళ.. సెలబ్రిటీలు ఏమన్నారంటే..!
వరుస ట్వీట్లతో సినీ తారల సందడి
హైదరాబాద్: ‘భోగ భాగ్యాల ఈ సంక్రాంతి అందరి ఇంట కలల పంట పండించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు అగ్రకథానాయకుడు, మెగాస్టార్ చిరంజీవి. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ట్విటర్ వేదికగా పలువురు సినీ తారలు ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలిపారు. మహేశ్‌బాబు, రకుల్‌ప్రీత్ సింగ్, అక్కినేని నాగార్జున, రాజశేఖర్, హరీశ్ శంకర్, నమ్రత, జూనియర్ ఎన్టీఆర్, అనసూయ.. ఇలా పలువురు నటీనటులు, దర్శకులు.. సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పెషల్ ఫొటోలు.. వీడియోలను అభిమానులతో పంచుకున్నారు.
ఇదీ చదవండి
టీజర్ల ముగ్గులు.. పోస్టర్ల తోరణాలు
Tags :