close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120024418 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => 6qRkAkwa9fY [video_short_link] => 6qRkAkwa9fY [created_by] => [created_date] => [modified_by] => 8914230 [modified_date] => 2020-02-20 14:16:38.061697 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

వెలుగొండ ప్రాజెక్టును సందర్శించిన జగన్‌

ఒంగోలు: ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి గురువారం ఉదయం ప్రకాశం జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టుకు సంబంధించిన 1, 2 సొరంగాలను పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును   తెలుసుకున్నారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర మంత్రులు ఆదిమూలపు సురేష్‌, అనిల్‌కుమార్‌, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , ఇంజినీరింగ్‌ అధికారులు సీఎం పర్యటనలో పాల్గొన్నారు.



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.