సీజేఐ జస్టిస్‌ ఎన్వీరమణకు కేసీఆర్‌ శుభాకాంక్షలు
close

తాజా వార్తలు

Updated : 24/04/2021 13:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సీజేఐ జస్టిస్‌ ఎన్వీరమణకు కేసీఆర్‌ శుభాకాంక్షలు

హైదరాబాద్‌ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఇవాళ బాధ్యతలు చేపట్టిన జస్టిస్‌ ఎన్వీ రమణకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభినందనలు తెలిపారు. ‘‘48వ సీఐజేగా బాధ్యతలు చేపట్టినందుకు శుభాకాంక్షలు. మీ విశేష అనుభవం దేశానికి ఎంతో ప్రయోజనకరం. మీ పదవీకాలం గొప్పగా సాగాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణను ఉద్దేశించి కేసీఆర్‌ అన్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని