తెలంగాణ ఉద్యోగులకు ఈ నెల పూర్తి జీతం!
close

తాజా వార్తలు

Updated : 23/06/2020 20:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెలంగాణ ఉద్యోగులకు ఈ నెల పూర్తి జీతం!

సీఎం కేసీఆర్‌ నిర్ణయం


 

హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యోగులు, పింఛనుదార్లకు శుభవార్త. ఈ నెల పూర్తి వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ఆదాయ పరిస్థితి మెరుగవుతున్నందున ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదార్లకు ఈ నెల పూర్తి వేతనం ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ మేరకు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కరోనా ప్రభావం కారణంగా... తెలంగాణ ప్రభుత్వం మార్చి నుంచి వేతనాల్లో కోత విధించిన విషయం తెలిసిందే.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని