close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 22/06/2020 20:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కేసీఆర్‌ మమ్మల్ని భోజనానికి పిలిచారు

కర్నల్‌ సంతోష్‌బాబు సతీమణి

సూర్యాపేట: కష్ట సమయంలో అండగా నిలిచిన సీఎం కేసీఆర్‌, ప్రభుత్వానికి కర్నల్‌ సంతోష్‌బాబు సతీమణి సంతోషికృతజ్ఞతలు తెలిపారు. సంతోష్‌ లేని లోటు తీరుస్తామని సీఎం కేసీఆర్‌ భరోసా ఇచ్చారని ఆమె తెలిపారు. మా కుటుంబాన్ని సీఎం కేసీఆర్‌ భోజనానికి ఆహ్వానించారని సంతోషి చెప్పారు. ఏ ఉద్యోగం కావాలో కోరుకోమని సీఎం అడిగారని... కోరిన డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారని ఆమె చెప్పారు. పిల్లలతో ముఖ్యమంత్రి కాసేపు గడపడంతో మాకు కొండంత ధైర్యం వచ్చిందని సంతోషి అన్నారు. ఇటీవల భారత్‌ - చైనా సరిహద్దుల్లో జవాన్ల మధ్య జరిగిన ఘర్షణలో కర్నల్‌ సంతోష్‌బాబు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.