ఎంపీ పేరుతో డబ్బు వసూలు
close

తాజా వార్తలు

Published : 02/04/2021 01:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎంపీ పేరుతో డబ్బు వసూలు

ముగ్గురిని అరెస్టు చేసిన సీబీఐ అధికారులు

​​​​​

దిల్లీ: తెరాస ఎంపీ మాలోతు కవిత పీఏలమంటూ దిల్లీలో డబ్బులు వసూలు చేస్తోన్న ముగ్గురిని సీబీఐ అరెస్టు చేసింది. ఇంటిని అక్రమంగా నిర్మిస్తున్నారంటూ దిల్లీలోని ఓ ఇంటి యజమాని నుంచి రూ.5లక్షలు డిమాండ్‌ చేసి రూ.లక్షతో సీబీఐకి పట్టుబడ్డారు.రాజీవ్‌ భట్టాచార్య,శుభాంగి గుప్త,దుర్గేశ్‌ కుమార్‌లను అరెస్టు చేశారు. సింగ్‌ లాంబా ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు.

మరోవైపు సీబీఐ దాడుల గురించి స్పందించిన ఎంపీ కవిత ఈ ఘటనతో తనకేం సంబంధం లేదని స్పష్టం చేశారు.దిల్లీలో తనకెవరూ సహాయకులు లేరన్న కవిత ఇంటి నిర్వహణ కోసం కారు డ్రైవర్‌కు తాళం ఇచ్చినట్టు చెప్పారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని