సరిహద్దుల్లో..కరోనా బాధితుడి పరిస్థితి విషమం
close

తాజా వార్తలు

Updated : 10/05/2021 14:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సరిహద్దుల్లో..కరోనా బాధితుడి పరిస్థితి విషమం

హైదరాబాద్‌: తెలంగాణ సరిహద్దుల్లో కొవిడ్‌ రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంబులెన్స్‌ నిలిపేయడంతో అవస్థలు పడాల్సి వస్తోంది. కడప జిల్లా మైదుకూరు నుంచి హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి అంబులెన్స్‌లో ఓ కరోనా బాధితుడిని తరలిస్తుండగా.. పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. దాదాపు రెండు గంటల పాటు తెలంగాణలోకి రాయనీకుండా ఆపేశారు. అంబులెన్స్‌లోని కరోనా బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు బంధువులు చెప్పినా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో చేసేదేమీలేక అంబులెన్స్‌ను వెనక్కి తీసుకెళ్లారు. 

 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని