Secunderabad: రైలు ప్రమాదం నుంచి మహిళను కాపాడిన కానిస్టేబుల్‌ 

తాజా వార్తలు

Published : 31/07/2021 14:35 IST

Secunderabad: రైలు ప్రమాదం నుంచి మహిళను కాపాడిన కానిస్టేబుల్‌ 

హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో కదులుతున్న రైలును ఎక్కేందుకు ప్రయత్నించి ప్రాణాల మీదకు తెచ్చుకున్న మహిళను కానిస్టేబుల్  కాపాడారు. నసీమా బేగం అనే మహిళ ప్లాట్ ఫామ్, రైలు మధ్యలో ఇరుక్కుపోయింది. అటుగా వస్తున్న ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్ దినేశ్ సింగ్ వెంటనే అప్రమత్తమై ఆమెను వేగంగా బయటకు లాగారు.  రైల్లో ప్రయాణిస్తున్న వ్యక్తి చైన్ లాగడంతో రైలును పది నిమిషాలపాటు ఆపేశారు. నసీమా బేగాన్ని రక్షించిన రైల్వే కానిస్టేబుల్ దినేశ్ సింగ్‌ ప్రయాణికులు, తోటి అధికారులు అభినందించారు. 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని