తెలంగాణలో కొత్తగా 161  కరోనా కేసులు

తాజా వార్తలు

Updated : 06/02/2021 11:06 IST

తెలంగాణలో కొత్తగా 161  కరోనా కేసులు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల్లో  కొత్తగా 161 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,95,431కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ శనివారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న  కరోనాతో ఒకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,608కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 147 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2.91లక్షలకి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,977 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 845 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. 
జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 28 కేసులు నమోదయ్యాయి.

ఇవీ చదవండి..

రక్తశుద్ధిపై ఏదీ చిత్తశుద్ధి?

13 నుంచి వైద్య సిబ్బందికి రెండో డోసు
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని