విజయనగరం జిల్లాలో 3 పాజిటివ్‌ కేసులు
close

తాజా వార్తలు

Updated : 07/05/2020 18:50 IST

విజయనగరం జిల్లాలో 3 పాజిటివ్‌ కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి రోజు రోజుకూ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 8,087 శాంపిల్స్‌ పరీక్షించగా 51 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,833కి చేరింది. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది 78 మంది డిశ్చార్జి అయ్యారు. గడిచిన 24 గంటల్లో కరోనాతో ఇద్దరు మృతి చెందారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 38కి చేరింది. ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో 1015 మంది కొవిడ్‌ బాధితులు చికిత్స పొందుతున్నారు.

ఇప్పటి వరకు కరోనా రహిత జిల్లాగా ఉన్న విజయనగరంలో తాజాగా ఇవాళ 3 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 

జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు..



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని