ఎక్స్‌రేతో కరోనా గుర్తింపు!
close

తాజా వార్తలు

Updated : 08/07/2020 08:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎక్స్‌రేతో కరోనా గుర్తింపు!

ప్రొఫెసర్‌ కృష్ణప్రసాద్‌ నేతృత్వంలో ఐఐటీ గాంధీనగర్‌ పరిశోధన

దిల్లీ: ఛాతీ ఎక్స్‌రేతో కొవిడ్‌-19ను గుర్తించొచ్చు అంటున్నారు ఐఐటీ గాంధీనగర్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ కృష్ణ ప్రసాద్‌ మియాపురం.హైదరాబాద్‌కు చెందిన ఈయన నేతృత్వంలో ఐఐటీ పరిశోధకుల బృందం.. కొవిడ్‌ నిర్ధారణకు  ఓ సరికొత్త ప్రయోగాన్ని చేసింది. దీంతో ప్రాథమికంగా కరోనా వైరస్‌ సోకిందా లేదా అన్న విషయంలో ఒక నిర్ధారణకు రావొచ్చు. కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజన్స్‌) ఆధారంగా ఈ బృందం http:// covidxray.iitgn.ac.in/ అనే వెబ్‌సైట్‌ను రూపొందించింది. ఇందులో ఛాతీ ఎక్స్‌రేను అప్‌లోడ్‌ చేస్తే కొవిడ్‌-19పై ప్రాథమికంగా ఓ అంచనాకు రావొచ్చని కృష్ణప్రసాద్‌ చెప్పారు. సామాన్యులు కూడా ఈ వెబ్‌సైట్‌ సేవలను ఉపయోగించుకోవచ్చునని తెలిపారు.Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని