close

తాజా వార్తలు

Published : 18/01/2021 16:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కేటీఆర్‌ను కలిసిన క్రికెటర్‌ హనుమ విహారి

హైదరాబాద్‌: తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో టీమ్‌ఇండియా క్రికెటర్‌ హనుమ విహారి భేటీ అయ్యారు. ప్రగతిభవన్‌లో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. హనుమ విహారిని కేటీఆర్‌ శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా విహారి.. బ్యాట్‌ను కేటీఆర్‌కు అందజేశారు. అనంతరం ఇరువురూ క్రికెట్‌ సంబంధిత అంశాలపై కాసేపు చర్చించుకున్నారు.

ఇవీ చదవండి..

ఉద్యోగుల పనితీరుతో అద్భుతఫలితాలు: కేటీఆర్‌

హైదరాబాద్‌ కేపీహెచ్‌బీలో దారుణం



Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని