Today Horoscope: ఈ రోజు రాశి ఫలం

తాజా వార్తలు

Published : 28/07/2021 05:21 IST

Today Horoscope: ఈ రోజు రాశి ఫలం

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

శ్రమతోకూడిన ఫలితాలు వస్తాయి. ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారమవుతుంది. బంధుమిత్రులను కలుస్తారు. ఆర్థికాంశాలు అనుకూలిస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం.

మనస్సౌఖ్యం ఉంటుంది. ధనధాన్యాది లాభాలున్నాయి. ఒక వ్యవహారంలో ధనం చేతికి అందుతుంది. విష్ణు సహస్రనామం చదివితే ఇంకా బాగుంటుంది

ప్రయత్నాలు ఫలిస్తాయి. ఒక వార్త ఆనందాన్నిస్తుంది. బంధుమిత్రులతో కలిసి చేసే పనులు సత్ఫలితాన్నిస్తాయి. ఒక ముఖ్యవ్యవహారంలో మీరు ఆశించిన పురోగతి ఉంటుంది. ఆదిత్య హృదయం పఠించాలి.

ముఖ్య విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ప్రతి అడుగు లక్ష్యాన్ని చేరుకునే దిశగా ముందుకు వేయండి. ఇష్టదైవ స్తోత్రాలు చదివితే మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి.

శ్రమఫలిస్తుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. కొన్ని వ్యవహారంలో ఆర్థిక లాభం పొందుతారు. చేపట్టిన పనులలో ఆటంకాలు సమస్యలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. లక్ష్మీస్తోత్రం పఠిస్తే బాగుంటుంది.

కృషి, పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు.  కొన్నాళ్లుగా పరిష్కారం కాని ఒక సమస్య ఈవారం పరిష్కారమవుతుంది. సమాజంలో కీర్తి పెరుగుతుంది. గణపతిని పూజిస్తే శుభఫలితాలు కలుగుతాయి.

భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మొదలు పెట్టిన పనులలో ఇబ్బందులను అధిగమిస్తారు. మీ ప్రతిభకు పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. సాయి బాబా సచ్చరిత్ర  పఠిస్తే బాగుంటుంది.

మిశ్రమవాతావరణం ఉంటుంది. కొన్ని పరిస్థితులు ఇబ్బంది పెడతాయి. చంచలబుద్ధితో వ్యవహరించి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. గోసేవ చేయడం మంచి ఫలితాలనిస్తుంది.

చేపట్టే పనుల్లో శ్రమ పెరుగుతుంది. ఆత్మీయుల సహాయ సహకారాలు మేలుచేస్తాయి.  శత్రువులతో జాగ్రత్త. ముఖ్యమైన కొనుగోళ్లు చేస్తారు. వేంకటేశ్వర స్వామి సందర్శనం శక్తినిస్తుంది

అర్థలాభం ఉంది. దూరదృష్టితో ముందస్తు ప్రణాళికలను సిద్ధంచేసుకుంటారు. కీలక అంశాలను గురించి పెద్దలను సంప్రదించడం ఉత్తమం. రుణ సమస్యలు తగ్గుతాయి. ఇష్టదేవతా ఆరాధన శుభప్రదం.  

చేపట్టే పనిలో ఉత్సాహంగా ముందుకు సాగాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైన వాటిని అదిగించే ప్రయత్నం చేస్తారు. మనోధైర్యంతో చేసే పనులు కీర్తినిస్తాయి. అలసట చెందకుండా చూసుకోవాలి. ఇష్టదేవతా స్తోత్రం పఠిస్తే బాగుంటుంది.

మీ మీ రంగాల్లో  శుభఫలితాలను అందుకుంటారు. ఆనందప్రదమైన కాలాన్ని గడుపుతారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. సూర్య ఆరాధన మేలు చేస్తుంది.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని