close

తాజా వార్తలు

Updated : 09/08/2020 13:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

10కి చేరిన మృతుల సంఖ్య

విజయవాడ : విజయవాడలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి కొవిడ్‌ సెంటర్‌లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 10కి చేరినట్లు సమాచారం. ఈ ఘటనలో గాయపడ్డ పలువురు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం చోటుచేసుకున్న స్వర్ణ ప్యాలెస్‌ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది పాల్గొన్నారు. ఈ హోటల్‌ను కొవిడ్‌ కేర్‌ సెంటర్‌గా రమేశ్‌ ఆస్పత్రి వినియోగిస్తోంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.