close

తాజా వార్తలు

Published : 06/07/2020 13:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టిడ్కో ఇళ్ల విషయంలో ఆందోళన వద్దు: బొత్స

విజయవాడలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

విజయవాడ: కృష్ణా జిల్లాలోని విజయవాడలో పలు అభివృద్ధి పనులకు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ శంకుస్థాపన చేశారు. విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో రూ. 12 కోట్లతో ఈ అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ.. రూ. 10 కోట్లతో సింగ్‌నగర్‌ డంప్‌ యార్డులో పార్క్‌ నిర్మిస్తున్నట్లు తెలిపారు. సీవీఆర్‌ స్కూల్‌ కాంపౌండ్‌లో రూ. కోటిన్నరతో భవన నిర్మాణం, రూ. 90లక్షలతో లెనిన్‌ పార్కు అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. టిడ్కో ఇళ్ల విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దని చెప్పారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి బొత్సతోపాటు మరో మంత్రి అనిల్‌ కుమార్‌, ఎమ్మెల్యే మల్లాది విష్ణు హాజరయ్యారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని