నకిలీ పాసు పుస్తకాల కేసు: ధర్మారెడ్డి ఆత్మహత్య
close

తాజా వార్తలు

Published : 08/11/2020 09:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నకిలీ పాసు పుస్తకాల కేసు: ధర్మారెడ్డి ఆత్మహత్య

హైదరాబాద్‌: మేడ్చల్‌ జిల్లా కీసరలో నకిలీ పాసుపుస్తకాల కేసులో అరెస్టయిన ధర్మారెడ్డి(80) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇటీవలే బెయిలుపై జైలు నుంచి విడుదలైన ధర్మారెడ్డి కుషాయిగూడ వాసవీశివనగర్ కాలనీలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మాజీ తహసీల్దార్‌ నాగరాజు ద్వారా ధర్మారెడ్డి కుటుంబం 40 ఎకరాలకు నకిలీ పాసుపుస్తకాలు తీసుకుంది. ఈకేసులో అరెస్టయి 33 రోజులు జైలులో ఉన్న ధర్మారెడ్డి ఇటీవలే బెయిలుపై విడుదలయ్యారు. అతని కుమారుడు శ్రీకాంత్‌రెడ్డికి మాత్రం ఇంకా బెయి‌ల్‌ రాలేదు. దీంతో మానసికంగా కృంగిపోయి ఆత్మహత్యకు పాల్పడ్డారని కుటుంబ సభ్యులు తెలిపారు. గత నెల 14న కీసర  మాజీ తహసీల్దార్‌ నాగరాజు జైలులోనే ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని