close

తాజా వార్తలు

Published : 21/02/2021 12:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వాటికి.. నాకు తీరిక లేదు

ముంబయి: ‘‘నా గురించి ఎవరు ఎన్ని కామెంట్లు చేసినా... వాటిని సీరియస్‌గా తీసుకోను. పనీపాట లేని వాళ్లే నెగటివ్‌ కామెంట్లకు దిగుతుంటారు. అలాంటి వాటిని పట్టించుకోడానికి నాకు తీరిక లేదు. నేను చాలా బిజీ’’ అంటోంది దిశా పటానీ. ‘లోఫర్‌’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు తన అందాలను పరిచయం చేసిన ఈ ముద్దుగుమ్మ... సోషల్‌మీడియాలో చురుగ్గా ఉంటుంది. తన ఫిట్‌నెస్‌ ఫొటోలతో పాటు... అందచందాలను ప్రదర్శిస్తూ చిత్రాలను ఉంచుతుంటుంది. ఇలా ఉంచిన ఓ ఫొటోపై వచ్చిన కామెంటుకు స్పందించింది దిశా పటానీ. ‘నా పని నేను చేసుకుంటూ వెళుతుంటా. పక్క వారి చర్యలు, మాటల గురించి ఆలోచిస్తే.. ఉన్నచోటనే ఉండిపోవాల్సి వస్తుంది’ అని వివరించింది. ప్రస్తుతం సల్మాన్‌తో ‘రాధే’ చిత్రంలో నటిస్తోంది. రంజాన్‌   కానుకగా మే 13న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని