తిరుమల శ్రీవారికి స్వర్ణ శంఖు, చక్రాలు
close

తాజా వార్తలు

Updated : 24/02/2021 11:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తిరుమల శ్రీవారికి స్వర్ణ శంఖు, చక్రాలు

తిరుమల: తిరుమల శ్రీవారికి తమిళనాడు రాష్ట్రం తేనెకు చెందిన భక్తుడు తంగదొరై రూ.2 కోట్ల విలువైన బంగారు శంఖు, చక్రాలను విరాళంగా అందజేశారు. బుధవారం ఉదయం శ్రీవారి ఆలయంలో అదనపు ఈవోకు ఆభరణాలు అందజేశారు. 3.5 కిలోల బంగారంతో స్వామివారికి శంఖు చక్రాలు చేయించినట్లు తంగదొరై తెలిపారు. గతంలోనూ ఈయన శ్రీవారికి బంగారు కటి, వరద హస్తాలు, వడ్డాణం, వజ్రాభరణాలు విరాళంగా అందజేశారు.



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని