close

తాజా వార్తలు

Updated : 19/09/2020 20:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తిరుమలలో వైభవంగా ధ్వజారోహణం


తిరుమల: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం వైభవంగా ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది. ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ మీన లగ్నంలో అర్చకులు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు రాత్రి 8.30 గంటలకు స్వామివారికి పెద్ద శేషవాహన సేవ నిర్వహించనున్నారు. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ వేడుకలు శుక్రవారం సాయంత్రం అంకురార్పణతో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఎస్వీబీసీ ఛానెల్‌లో వాహన సేవలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.