
తాజా వార్తలు
పలు వర్సిటీలకు ప్రవేశపరీక్షల బాధ్యతలు
అమరావతి: ఏపీలో నిర్వహించే ప్రవేశ పరీక్షల బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం వివిధ వర్సిటీలకు అప్పగించింది. ఎంసెట్ నిర్వహణ బాధ్యతలను జేఎన్టీయూ కాకినాడకు కేటాయించగా.. ఈసెట్ నిర్వహణను జేఎన్టీయూ అనంతపురం, ఐసెట్- ఏయూ విశాఖ, పీజీ సెట్ - ఎస్వీయూ తిరుపతి, లాసెట్- శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ తిరుపతి, ఎడ్సెట్- ఏయూ విశాఖ, ఆర్క్ సెట్- ఏయూ విశాఖకు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఇవీ చదవండి
Tags :