విషాద యాత్రగా ముగిసిన విహార యాత్ర
close

తాజా వార్తలు

Updated : 12/02/2021 22:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విషాద యాత్రగా ముగిసిన విహార యాత్ర

అనంతగిరి: విహార యాత్ర విషాద యాత్రగా ముగిసింది. విశాఖ జిల్లా అరకు లోయలో జరిగిన ప్రమాదం ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. అనంతగిరి మండలం డముకులో ఐదో నెంబరు మలుపు వారి పాలిట ముత్యుమలుపుగా మారింది. డుముకు వద్ద 80 అడుగుల లోయలో బస్సు బోల్తా పడిన ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పటి వరకు నాలుగు మృత దేహాలను వెలికి తీసినట్లు పోలీసులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. గాయపడిన వారిలో ఐదుగురు చిన్నారులు సహా 19 మందిని చికిత్స కోసం విజయనగరం జిల్లా ఎస్‌.కోట ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి 
అరకు లోయలోకి దూసుకెళ్లిన బస్సు..నలుగురు మృతి




Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని