రాజధానిలో ఆగిన మరో రైతు గుండె
close

తాజా వార్తలు

Published : 05/02/2021 10:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాజధానిలో ఆగిన మరో రైతు గుండె

అమరావతి: రాజధాని అమరావతిలో మరో రైతు గుండె ఆగింది. రాజధాని తరలింపునకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతు ప్రాణాలు కోల్పోయారు. లింగాయపాలెంనకు చెందిన రైతు నిమ్మగడ్డ వెంకట్రావు(46) శుక్రవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. రాజధాని అమరావతికి 1.25 ఎకరాల భూమి ఇచ్చిన వెంకట్రావు .. రాజధాని తరలించవద్దంటూ జరుగుతున్న ఉద్యమంలో భాగస్వాములయ్యారు. రైతు మృతితో కుటుంబ సభ్యులు శోకంలో మునిగిపోయారు.

 

ఇవీ చదవండి...
ఉద్యమాల ఉక్కుకు.. ఇప్పుడెవరయ్యా దిక్కు?

అడుగడుగునా వివక్ష!


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని