close

తాజా వార్తలు

Updated : 09/08/2020 11:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారం

ప్రకటించిన సీఎం జగన్‌

విజయవాడ : విజయవాడలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి జగన్‌ అన్నారు.  మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారాన్ని సీఎం ప్రకటించారు. ఈ ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ప్రమాదం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. తక్షణ చర్యలు చేపట్టాలని.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

రమేశ్‌ ఆస్పత్రి కొవిడ్‌ కేర్‌ సెంటర్‌గా వినియోగిస్తున్న హోటల్‌ స్వర్ణప్యాలెస్‌లో ఈ తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటివరకూ తొమ్మిది మంది మృతి చెందినట్లు సమాచారం.



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.