close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 17/05/2020 18:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మలక్‌పేట్‌లో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌: మలక్‌పేట్‌ మహబూబ్‌ మన్షన్‌ మార్కెట్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మార్కెట్‌లోని మార్కెట్‌లోని కేడియా నూనె దుకాణంలో మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న మూడు ఫైరింజన్లు సంఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. ఎంతమేర ఆస్తినష్టం సంభవించిందీ తెలియరాలేదు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.