గుణదల విద్యుత్‌ ఉపకేంద్రంలో అగ్నిప్రమాదం
close

తాజా వార్తలు

Updated : 04/04/2021 05:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గుణదల విద్యుత్‌ ఉపకేంద్రంలో అగ్నిప్రమాదం

కృష్ణా: విజయవాడ గుణదల విద్యుత్‌ ఉపకేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించింది. పాత ట్రాన్స్‌ఫార్మర్‌కు మంటలు అంటుకున్నాయి. భారీగా మంటలు చెలరేగుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి కారణాలు, నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని