శ్రీవారి ఆలయం పోటులో అగ్నిప్రమాదం
close

తాజా వార్తలు

Published : 01/04/2021 12:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శ్రీవారి ఆలయం పోటులో అగ్నిప్రమాదం

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలోని వకుళామాత పోటులో గురువారం ఉదయం స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. గోనె సంచులకు మంటలు అంటుకోవడంతో ప్రమాదం చోటు చేసుకుంది. నెయ్యి అంటుకున్న గోనెసంచులు కావడంతో   దట్టమైన పొగలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన తితిదే సిబ్బంది మంటలు ఆర్పివేశారు. పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని