తొలి దశలో భారీగా నామినేషన్ల దాఖలు
close

తాజా వార్తలు

Updated : 01/02/2021 09:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తొలి దశలో భారీగా నామినేషన్ల దాఖలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో తొలి దశ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు భారీగా దాఖలయ్యాయి. మొత్తం 12 జిల్లాల పరిధిలో 3,249 గ్రామ పంచాయతీలు, 32,504 వార్డులకు తొలి దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఆదివారం రాత్రి 12 గంటల వరకు అందిన సమాచారం మేరకు మూడు రోజుల్లో సర్పంచి స్థానాలకు 19,491..  వార్డు సభ్యుల స్థానాలకు 79,799 నామినేషన్లు దాఖలయ్యాయి. నిర్ణీత సమయం గడిచే సమయానికి చాలామంది బారులు తీరి నిల్చోవడంతో వారికి టోకెన్లు ఇచ్చారు. వీరి నుంచి రాత్రి 11.30 గంటలు దాటాక కూడా కొన్నిచోట్ల నామినేషన్లు స్వీకరించారు. 

 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని