close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 08/06/2020 22:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తెలంగాణలో మరో ఐదుగురి మృతి

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో ఈ రోజు కొత్తగా 92 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఈ మహమ్మారి కారణంగా మరో ఐదుగురు మృతిచెందారు. ఈమేరకు రాష్ట్రవైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌బులెటిన్‌ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3742 కరోనా కేసులు నమోదుకాగా, 142 మంది మృతిచెందారు. గత కొద్దిరోజులతో పోలిస్తే ఈ రోజు తక్కువ కేసులు నమోదుకావడం కాస్త ఉరటనిచ్చే అంశం. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.