అంతిమయాత్రలో వందలాది మావోయిస్టులు?!
close

తాజా వార్తలు

Published : 07/04/2021 17:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అంతిమయాత్రలో వందలాది మావోయిస్టులు?!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 23 మంది పోలీసులు అమరులయ్యారు. ఈ ఘటనలో నలుగురు నక్సల్స్‌ మరణించినట్లు మావోయిస్టులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో మావోయిస్టులకు చెందిన ఓ వీడియో వైరల్‌గా మారింది.మావోయిస్టుల అంతిమయాత్రలో వందలమంది పాల్గొన్నట్టు వీడియోలో తెలుస్తోంది. అడవిలో వారి మృతదేహాలను మోస్తూ ‘జోహార్‌..జోహార్‌’, ‘అమర్‌ రహే’ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. అయితే ఈ వీడియో బీజాపూర్‌ ఘటనకు సంబంధించిందేనా అనేదానిపై ఇంకా స్పష్టత లేదు.Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని