close
Array ( ) 1

తాజా వార్తలు

పంచుకుందాం!

ఫన్‌పంచ్‌


- దేవుడా నన్ను సన్నబడేలా చెయ్‌..
   అది కుదరకపోతే మా ఫ్రెండ్స్‌ని లావయ్యేలా చూడు!
- అప్పుడప్పుడు నాతో నేనే మాట్లాడుకుంటా.. ఎందుకంటే నిపుణుల సలహా తీసుకోవాలి కదా..

- నవీన్‌


సమ్‌థింగ్‌.. సమ్‌థింగ్‌


- జీవితం నీకు కావాల్సిందే ఇస్తుంది.
  నచ్చింది కాదు..
- లవ్యూ.. చెప్పడానికి సెకన్లు చాలు.. వివరించేందుకు నిమిషాలు చాలు.. నిరూపించుకునేందుకే జీవితకాలం కావాలి

- కావ్యశ్రీ సుప్పాల



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.