close

తాజా వార్తలు

Updated : 04/01/2020 23:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

LIVE: పుల్లెల గోపీచంద్‌తో ‘చెప్పాలని ఉంది’

బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడిగా ప్రతిష్ఠాత్మక ఆల్‌ ఇంగ్లాండ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌ విజేతగా నిలిచిన పుల్లెల గోపీంచంద్‌..  కోచ్‌గా మారి పీవీ సింధు, సైనా నెహ్వాల్ వంటి స్టార్‌ బాడ్మింటన్‌ క్రీడాకారులను దేశానికి అందించారు. బ్యాడ్మింటన్‌ కోచ్‌గా తనదైన ముద్ర వేస్తూ దూసుకెళ్తున్న గోపీచంద్‌.. తాజాగా ఈనాడు సంస్థ నిర్వహించిన ఈనాడు స్పోర్ట్స్‌ లీగ్‌ (ఈఎస్‌ఎల్‌)కు  బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈటీవీ ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసి తన అనుభవాలను పంచుకున్నారు. ఆ కార్యక్రమాన్ని మీరూ వీక్షించండి..



Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని