close

తాజా వార్తలు

Published : 17/01/2020 00:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ముద్దాడేంత ప్రేమ!

సెలెబ్రిటీ వెహికిల్‌

కారు కొనడం, అమ్మడం పేరున్న హీరోలకు కష్టమైన పనేం కాదు. వాళ్లు తలచుకుంటే చొక్కాలు మార్చినంత తేలిగ్గా వాహనాన్ని మార్చేస్తారు. కానీ మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి వారసుడు హీరో దుల్కర్‌ సల్మాన్‌ అందరికంటే భిన్నం. కొత్త కారు కొనడం సరే.. పాతది అమ్మేయాలంటే దగ్గరి మనిషి దూరమైనట్టు విలవిల్లాడిపోతాడు. వాహనాలతో అంతగా అనుబంధం పెంచుకున్నాడు. ఈ అలవాటు ఇప్పటిది కాదు. తన తండ్రి పాత మోడల్‌ మార్చి కొత్తది తీసుకుంటున్నప్పుడు తనకెంతో ఇష్టమైన పాత వాహనం స్టీరింగ్‌ వీల్‌, సన్‌రూఫ్‌ని ముద్దాడేవాడట. కన్నీళ్లతో వీడ్కోలు పలికేవాడట. ఇప్పుడు తను హీరోగా మారి బాగా సంపాదిస్తూ విలాసవంతమైన కార్లు కొనే స్థితిలో ఉన్నా.. సెంటిమెంట్‌తో పాత బీఎండబ్ల్యూని మార్చడానికి ఇష్టపడటం లేదని ఇటీవలే ఓ టీవీ షోలో చెప్పుకొచ్చాడు.



Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని