చంటి: ఓ పిల్లి చాలా రోజుల తర్వాత కనబడిన తన స్నేహితుణ్ని చూసి మొట్టమొదట ఏమని అంటుంది?చిట్టి: బాగున్నావా? అని అడుగుతుంది.చంటి: కాదు... ‘మ్యావ్.. మ్యావ్..’ అని అంటుంది!