close

తాజా వార్తలు

Updated : 28/01/2020 00:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పోషకాలు లాక్‌ చేయండి!

కొత్తగా...

కూరగాయలు, పండ్లు, ఇతర ఆహార పదార్థాలు పాడవకుండా ఫ్రిజ్‌లో... పాత్రల్లో, సీసాల్లో నిల్వ చేస్తాం. అయితే వీటికి ఎక్కువ స్థలం కావాల్సి వస్తుంది. వీటికి ప్రత్యామ్నాయంగా జిప్‌ల్యాగ్‌ సీసాలు వస్తున్నాయి. ఇవి చూడ్డానికి సీసాల మాదిరిగా ఉన్నా బ్యాగులే! ఎక్కువ స్థలాన్ని ఆక్రమించవు. పైగా బిస్కెట్లు, పాస్తా, పండ్లముక్కలు, నట్స్‌, శాండ్‌విచ్‌, మాంసం.. లాంటివి ఈ జిప్‌లాక్‌ సీసాలో వేస్తే గాలి చొరబడే అవకాశం ఉండదు. ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని