close

తాజా వార్తలు

Published : 07/02/2020 01:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఇకత్‌ అందాల మేళా!

ఈతరం అమ్మాయిల మనసు దోచే ఇకత్‌ కుర్తీలు, టాప్‌లు... ఆధునికతకు కేరాఫ్‌గా నిలిచే ఆకర్షణీయమైన ట్యూనిక్‌లు ఆకట్టుకుంటున్నాయి... చూసేయండి మరి...

మెడ, చేతుల వద్ద ప్రత్యేకమైన టాజిల్స్‌తో... ముదురు నీలిరంగు ఇండో-వెస్ట్రన్‌ ఇకత్‌ పొట్టి టాప్‌ను చూస్తే వావ్‌ అనకుండా ఉండలేరు.


జేబులతో ఉన్న నీలిరంగు ఇకత్‌ ఇండో-వెస్ట్రన్‌ ట్యూనిక్‌ డ్రెస్‌... అదుర్స్‌. మరి మీరూ ప్రయత్నిస్తారా!



లేత గులాబీ-ముదురు ఎరుపు రంగుల ఇకత్‌ క్యాజువల్‌ వేర్‌ ప్రిన్సెస్‌ కట్‌ పొడవాటి ట్యూనిక్‌ డ్రెస్‌... దానికి జతగా జేబులు... భలే ఉన్నాయి కదూ!



బూడిద-మెరూన్‌ రంగుల మేళవింపుతో ఉన్న ఇకత్‌ పొట్టి కుర్తీకి జతగా... ట్రైబల్‌ త్రెడ్‌ ఎంబ్రాయిడరీ పనితనం ఆకట్టుకుంటోంది.


నగలు, దుస్తులు:


www.kalanjali.com
www.facebook.com/kalanjaliworld

ఈ దుస్తులు అన్ని కళాంజలి షోరూమ్‌లలో లభ్యమవుతాయి.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని