close

తాజా వార్తలు

Published : 08/02/2020 01:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పంచుకుందాం

సమ్‌థింగ్‌..సమ్‌థింగ్‌

- వేలమంది గుంపులోనూ క్షణాల్లో నిన్ను గుర్తిస్తున్నా, గంటలకొద్ది నేను నీ ఎదురుగా ఉన్నా గమనించవేం?
- బడి వల్ల నేర్చుకున్న పాఠాల కంటే, బాధల వల్ల నేర్చుకున్న పాఠాలే ఎక్కువ.                    

- వెల్ముల రాంరెడ్డి
- కె. ప్రియాంక


ఫన్‌ పంచ్‌!

- సమయం మీకోసం ఆగదు. అందుకే వాచ్‌ నుంచి సెల్స్‌ తీసేసి జీవితాన్ని ఎంజాయ్‌ చేయండి..
- నా మెదడులో గూగుల్‌, గుండెలో యాంటీ వైరస్‌ ఉంటే బాగుండు!

- నరేష్‌
- యోగి


టెక్‌టాక్‌
ఎగిరే కెమెరా

అదొక ఎగిరే కెమెరా. నాలుగు టర్బో ఫ్యాన్‌లున్నాయి దానికి. దాంతో 20మీటర్ల ఎత్తు వరకూ ఎగరగలదు. పేరు ‘ఎయిర్‌సెల్ఫీ’.. ఫొటో ప్రియులకు ప్రత్యేకం. యాప్‌ ద్వారా మన స్మార్ట్‌ఫోన్‌కి జత చేస్తే చాలు సెల్ఫీలు, వీడియోలు తీసుకోవచ్చు. స్నేహితులకూ షేర్‌ చేయొచ్చు. అనేక కోణాల్లో ఫొటోలు తీస్తుంది. అంతేకాదు యాప్‌ ద్వారా ఎత్తు, దిశని మార్చుకోవచ్చు. కెమెరా సామర్థ్యం 12 మెగా పిక్సల్‌. 16జీబీ మైక్రో ఎస్‌డీ కార్డు సదుపాయం ఉంది.


 



Tags :
జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని