టీచర్: టింకు క్లాసులో ఇకనైనా బాధ్యతాయుతంగా ఉంటావా? ఉండవా?
టింకు: ఇప్పటికే ఉంటున్నా కదా టీచర్. క్లాసులో ఎవరి వస్తువు పోయినా, ఏ బేంచీ విరిగినా, ఇలా ఏ అనర్థం జరిగినా.. నాదే బాధ్యత కదా టీచర్!