close

తాజా వార్తలు

Published : 22/02/2020 00:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వెతుక్కోవాల్సినపనిలేకుండా!

 

టూత్‌పిక్స్‌ ఉన్నాయన్న మాటేకానీ... ఎక్కడ పెట్టామో తెలియక తెగ వెతుకుతాం. అవసరానికి కనిపించవు అని విసుక్కుంటాం. అలా వెతుకులాట పనిపెట్టుకోకుండా ఉండేందుకు, టూత్‌పిక్స్‌ చెల్లాచెదురుగా పడిపోకుండా పొందిగ్గా ఉంచేందుకు బజారులో టూత్‌పిక్‌ హోల్డర్స్‌ దొరుకుతున్నాయి. బటన్‌ నొక్కితే చాలు. ఒక్కొక్కటి బయటకు వస్తుంది. అందంగా, చిన్నగా ఉన్న ఈ హోల్డర్స్‌ని భోజనాల బల్లపై పెట్టుకుంటే చూడముచ్చటగానూ ఉంటుంది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని