అమ్మ: టింకూ! ఈ డబ్బాలో అయిదు లడ్డూలు ఉండాలి. ఇప్పుడు ఒక్కటే ఉందేంటి?టింకు: అరె... ఇంకా ఒకటి ఉందా? ఆ ఒక్కటీ తినడం మర్చిపోయా మమ్మీ!