క్యాషియర్: సార్ మీరిచ్చింది దొంగనోటు. ఇది చెల్లదు.
బ్యాంక్ కస్టమర్: పర్లేదు తీసుకోండి. నా ఖాతాలోనే కదా వేసేది. ఏ నోటైతే నీకేంటి? కావాలంటే తర్వాత మంచినోటుతో మార్చుకుంటాలే!
క్యాషియర్: ఆఁ..