చిట్టి: కొత్త సంవత్సరం అంటే మా నాన్నకు ఇష్టముండదు టీచర్.టీచర్: అవునా? ఎందుకని చిట్టి?చిట్టి: మా నాన్న పురావస్తుశాఖలో పనిచేస్తారు మరి!