చిట్టి: మనం క్రీస్తు పూర్వం పుట్టి ఉంటే బాగుండేది!పింకి: ఎందుకు చిట్టి?చిట్టి: ఈ చరిత్రంతా చదివే బాధ తప్పేదిగా పింకీ!