
తాజా వార్తలు
సరస్సు పైనే ఎందుకిలా?
పెద్ద మంచుగడ్డ మీద గట్టిగా చేతితో ఒత్తి చూడండి. అప్పుడు మీ చేతి కింద మంచుగడ్డ భాగం కాస్త కరిగి ద్రవరూపంలోకి మారుతుంది. అధిక పీడనం వద్ద మంచు ద్రవీభవన ఉష్ణోగ్రత తగ్గుతుంది. అంటే ఉష్ణోగ్రత 0 డిగ్రీల కన్నా తక్కువ ఉన్నప్పటికీ అధిక ఒత్తిడికి గురైన మంచు ద్రవీభవిస్తుంది. చల్లని ప్రాంతాలు, ధృవ ప్రాంతాల్లో అల్ప ఉష్ణోగ్రతకు లోనై సరస్సులు, సముద్రాల్లోని పై భాగం నీరు గడ్డ కడుతుంది. ఇలా ఉపరితలంలో ఏర్పడ్డ మంచుగడ్డ బరువు వల్ల కలిగిన ఒత్తిడి కారణంగా కింద ఉన్న నీరు గడ్డ కట్టకుండా ద్రవరూపంలోనే ఉంటుంది. ద్రవసాంద్రత కన్నా.. మంచు సాంద్రత తక్కువ కావడమే దీనికి కారణం.
- ప్రొ|| ఎ.రామచంద్రయ్య, నిట్, వరంగల్; రాష్ట్రకమిటి, జనవిజ్ఞాన వేదిక (తెలంగాణ)
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
చిత్ర వార్తలు
సినిమా
- ట్రంప్ వీడ్కోలు: చాలా అందంగా ఉంది
- రాధికా ఆంటీ.. నా సీక్రెట్స్ బయటపెట్టేస్తుంది..!
- స్వాగతం అదిరేలా..
- ట్రంప్‌కు టిమ్ కుక్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..?
- సిడ్నీ టెస్టు కాగానే ద్రవిడ్ సందేశం పంపించారు
- మద్యం మత్తులో నగ్నంగా చిందేసిన యువతి
- ఎవరూ దొరక్కపోతే స్మిత్‌కే సారథ్యం!
- నల్గొండ జిల్లాలో ఘోరప్రమాదం: 9 మంది మృతి
- ఆర్సీబీ నిర్ణయంపై పార్థివ్ పటేల్ జోక్..
- అమ్మో.. టీమ్ఇండియాతో అంటే శ్రమించాల్సిందే
ఎక్కువ మంది చదివినవి (Most Read)
