close

తాజా వార్తలు

Published : 28/06/2020 01:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పోషకాల పండు

పండు నిండా పోషకాలుండాలి, కెలోరీలు మాత్రం తక్కువగా ఉండాలనుకుంటున్నారా? అయితే మీరు పైనాపిల్‌ను ఎంచుకోవచ్చు.
దీంట్లో విటమిన్‌-ఎ, కెలతోపాటు ఫాస్ఫరస్‌, జింక్‌, క్యాల్షియం ఉంటాయి. వ్యాధి నిరోధకశక్తిని పెంచే విటమిన్‌-సి, జీవక్రియను వేగం చేసే మాంగనీస్‌ అధికంగా ఉంటాయి.
* పైనాపిల్‌లో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు దీర్ఘకాలిక వ్యాధులైన గుండె జబ్బులు, మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్ల బారినపడకుండా కాపాడతాయి.

మరిన్ని ఆసక్తికర కథనాలు
https://epaper.eenadu.net లో



Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని