close

తాజా వార్తలు

Published : 21/08/2020 00:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గద్వాల్‌పట్టు అందాల పెట్టు!

పురివిప్పి నాట్యమాడే మయూరాలు.. నయన మనోహరమైన వర్ణాలు.. పసిడి కాంతులు... కలిసిన అద్భుతాల గద్వాల్‌పట్టు ఈతరం మహిళల కోసం...

గులాబీరంగు గద్వాల్‌ సిల్క్‌చీరపై వెండి - బంగారు వర్ణాల మయూరాలు,

రుద్రాక్షలు ముచ్చటగొల్పుతున్నాయి కదూ!


మింట్‌గ్రీన్‌ పట్టుచీర... మెరిసేపోయే ఎరుపురంగు అంచుపై పక్షుల సందడి చూడండి.


ఈ చీరలు సైఫాబాద్‌ కళాంజలి షోరూమ్‌లో లభ్యమవుతాయి.

ఫొటోలు: కంచర్ల జయకృష్ణ


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని