close

తాజా వార్తలు

Published : 06/09/2020 01:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నాజూకైన చేతులకు కుర్చీ కసరత్తు

కొందరి శరీరం నాజూగ్గా కనిపించినా, చేతులు మాత్రం లావుగా కనిపిస్తాయి. అలాంటి వారు ఈ కుర్చీ వ్యాయామం చేస్తే ఫలితం ఉంటుంది.

మనం కూర్చుంటే మన కాళ్లు సమాంతరంగా నేలకు తాకే అంత ఎత్తులో ఉండే కుర్చీని ఎంచుకోండి. మీ చేతులు వెనక్కిపెట్టి కుర్చీ ఆధారంగా 90 డిగ్రీల కోణంలో కూర్చోండి. కాళ్లు కదపకుండా శరీరాన్ని మాత్రమే కిందకి పైకి కదపండి. ఈ కసరత్తుని ‘చెయిర్‌ డిప్స్‌’ అంటారు. ఇలా చేయడం వల్ల మీ భుజాలూ, చేతులే కాదు. మీ తొడా, పొట్ట భాగంలోని కొవ్వు కూడా తగ్గుతుంది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్